Parliament: పార్లమెంటు మెట్లెక్కబోయిన శునకరాజం!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజు సభలో వాడి వేడి చర్చ. విజిటర్స్ గ్యాలరీలో మాత్రం ఒకానొక అనుకోని అతిథి.. మామూలు అతిథి కాదు ఓ మై గాడ్ అనబోయి ఓ మై డాగ్ అని అందరు కెవ్వు కేకలు వేసేంతటి గొప్ప వశిష్ట అతిథి. కనకపు సింహాసనం ఎక్కబోయిన ఒకానొక సునకం కథ ఇది. కానీ ఇదంతా జరిగిన కథ కాదు జరగబోయి సగంలో ఆగిపోయిన అరుదైన కథ
వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30 నుంచి పది రోజులు
వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులపాటు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుంది టిటిడి.సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా 182 గంటల దర్శన సమయంలో….164 గంటల సమయాన్ని సర్వదర్శనం భక్తులకు కేటాయించేలా ఏర్పాటు చేస్తుంది టిటిడి.మొత్తంగా 10 రోజులలో ఎనిమిది లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టిటిడి.
స్నేహం చేసింది.. నమ్మకం పెంచుకుంది.. చివరికి..!!
నిజామాబాద్ కేంద్రంలోని.. కుమార్ గల్లికి చెందిన విషన్ అనే వ్యక్తి ఇంట్లో స్నేహితురాలిగా నటిస్తూ ఓ యువతి భారీ చోరీకి పాల్పడింది. స్నేహితురాలిగా నటించి తిన్నింటికే కన్నెం వేసింది. బెడ్ రూంలో నగలు దొంగలిస్తూ.. మూడో కంటికి అడ్డంగా బుక్కైంది... దొంగను పట్టుకునేందుకు... బెడ్ రూంలో స్పై కెమెరా పెట్టి దొంగతనం గుట్టు రట్టు చేశాడు యజమాని.
దేశంలోనే అత్యంత ధనిక జిల్లా మన తెలంగాణలోనే .. ఏదో తెలుసా?
ఎకనామిక్ సర్వే 2024 to 25 ప్రకారం, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దేశంలోనే తలసరి GDP అత్యధికంగా ఉన్న జిల్లాగా నిలిచింది. ఈ జిల్లాలో తలసరి GDP ₹11.46 లక్షలుగా నమోదైంది.
కార్తికమాసంలో నదీస్నానానికి ఉన్న ప్రాముఖ్యత ఇదే..!
కార్తీక మాసంలో నదీ స్నానానికి ప్రాముఖ్యత ఉంటుంది. నదీ స్నానం చేయడం వలన శరీరంతో పాటుగా మనసు కూడా శుద్ధి అవుతుంది. పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసంలో పవిత్ర నదులైన గంగ, గోదావరి , కృష్ణా వంటి నదుల్లో స్నానం చేయడం వలన గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని చెబుతారు. కార్తీక మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని ఈ మాసంలో చేసే ప్రతి మంచి పనికి తప్పకుండా అపారమైన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నదుల్లో కొలువై ఉంటారని అందుకే కార్తీక స్నానం ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తిని కూడా పెంచుతుంది.
గుండె జబ్బులకు ఈ నాలుగే మూలం: వైద్యుల హెచ్చరిక
ఇటీవల గుండెపోటుతో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, గుండెజబ్బులు మరియు స్ట్రోక్‌లను నివారించేందుకు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.వారి మాటల్లో — “గుండె జబ్బులు అకస్మాత్తుగా రావు; దాదాపు 99 శాతం కేసుల్లో ముందస్తు హెచ్చరికలుంటాయి. మొదటిసారిగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారిలో కొన్ని ప్రమాద కారకాలు గుర్తించబడ్డాయి — అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, పెరిగిన రక్తంలో చక్కెర స్థాయిలు, పొగతాగడం వంటివి. ఈ కారణాలను నియంత్రణలో ఉంచగలిగితే, గుండె సంబంధిత ప్రమాదాల నుంచి చాలా వరకు రక్షణ పొందవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం” అని వైద్యులు సూచిస్తున్నారు.
అలా అయితే సినిమా హాళ్లు మూతపడతాయి
ఒకప్పుడు అన్ని వర్గాల వారు కుటుంబ సమేతంగా సినిమా హాళ్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. గత కొన్నేళ్ల నుంచి సినిమా హాళ్లకు కుటుంబంతో వెళ్లి సినిమా చూసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది.దీనికి ముఖ్య కారణం టికెట్ ధరలు మరియు థియేటర్లలో తినుబండారాల ఖర్చు. ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లలో కనిష్ఠ టికెట్ రేటు రూ.200కుపైగా ఉండటం, తినే వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం ప్రేక్షకులను సినిమా హాళ్లకు దూరం చేస్తున్నాయి. ఈ పరిస్థితిపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ధరలు ఇలా పెరిగితే సినిమా హాళ్లు త్వరలోనే మూసుకోవాల్సి వస్తుంది” అని హెచ్చరించింది.
హైడ్రోజన్ బాంబ్ పేల్చిన రాహుల్..!!
ఓట్ల చోరీ అంశంపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల దోపిడి జరిగింది అని ఆయన ఆరోపించారు. “ఈ ఆరోపణలు నేను 100 శాతం పక్కా ఆధారాలతో చేస్తున్నాను. హర్యానాలో ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి నకిలీ” అని రాహుల్ అన్నారు.
గుండె జబ్బులకు ఈ నాలుగే మూలం: వైద్యుల హెచ్చరిక
ఇటీవల గుండెపోటుతో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, గుండెజబ్బులు మరియు స్ట్రోక్‌లను నివారించేందుకు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.వారి మాటల్లో — “గుండె జబ్బులు అకస్మాత్తుగా రావు; దాదాపు 99 శాతం కేసుల్లో ముందస్తు హెచ్చరికలుంటాయి. మొదటిసారిగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారిలో కొన్ని ప్రమాద కారకాలు గుర్తించబడ్డాయి — అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, పెరిగిన రక్తంలో చక్కెర స్థాయిలు, పొగతాగడం వంటివి. ఈ కారణాలను నియంత్రణలో ఉంచగలిగితే, గుండె సంబంధిత ప్రమాదాల నుంచి చాలా వరకు రక్షణ పొందవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం” అని వైద్యులు సూచిస్తున్నారు.
హైదరాబాద్–విజయవాడ ప్రయాణికులకు శుభవార్త!!
హైదరాబాద్–విజయవాడ మార్గంలోని జాతీయ రహదారి–65 (NH-65) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న ఈ రహదారిని 40వ కిలోమీటరు నుంచి 269వ కిలోమీటరు వరకు, అంటే సుమారు 229 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్లుగా విస్తరించనున్నారు.
Videos view all
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!
వాగులో డ్రైవర్ తో సహా కొట్టుకుపోయిన లారీ..! | Heavy Flood Water Inflow In khammam | Montha Toofan
ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ & టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్