Ranveer Singh’s Dhurandhar: రికార్డ్స్ సృష్టిస్తూ 1000 కోట్ల క్లబ్లో ‘ధురంధర్’
‘ధురంధర్’ రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ పరంగా ఏకంగా వెయ్యి కోట్లు క్రాస్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రికార్డ్స్ మోత మోగిస్తోంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్..సుజీత్ కు ఆ కారు ఇవ్వడం వెనుక అసలు కథ ఇది!
పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కి రెండు కోట్ల ఇరవై రెండు లక్షల విలువ చేసే కార్ గిఫ్ట్ చేసారట అన్న వార్త బయటకు రాగానే ఎందుకు ఈ గిఫ్ట్ ఒకవేళ ఇస్తే గిస్తే సినిమా రిలీజ్ అవ్వగానే హిట్ టాక్ వచ్చిన వెంటనే కదా ఇవ్వాలి కానీ ఇన్ని రోజుల తర్వాత గిఫ్ట్ చేయడం ఏంటి అని ఒక రకంగా పెద్ద చర్చ జరుగుతోంది నెట్ ఇంట్లో కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు ఆఖరానందని సుజీత్ ద్వారా లాంచ్. చూపిస్తున్నారు అందుకే ఈ గిఫ్ట్ అని ఇంకొంతమంది కానీ ఈ గిఫ్ట్ వెనకాల ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది ఈ స్టోరీ విన్నాక దాన్ని గిఫ్ట్ అని అనొచ్చా లేదా అనేది మీరే డిసైడ్ చేయండి.
తప్పయింది.. క్షమించండి : యాంకర్ శివజ్యోతి క్షమాపణలు వీడియో!
యాంకర్ శివజ్యోతి తిరుపతి ప్రసాదం గురించి మాట్లాడిన మాటలు పెద్ద వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియా వేదికగా ఆమెపై తీవ్ర విమర్శలు, నెగిటివ్ ట్రోలింగ్ చేయడంతో శివజ్యోతి క్షమాపణలు కోరుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.
రామ్ చరణ్ సినిమాలో చిరంజీవి హీరోయిన్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ సినిమా పెద్ది కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తన తొలి చిత్రం ఉప్పెనతో వందకోట్ల వసూళ్లు సాధించిన బుచ్చి బాబు, ఇప్పుడు రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన నాటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా .. వెంటనే అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నింపుతుంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్, వీడియో గ్లింప్స్ ఈ సినిమా పై ఉన్న హైప్‌ను మరింతగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన “చిక్కిరి చిక్కిరి” పాట సంచలనంగా మారి 60 మిలియన్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.
ఓజీ మూవీనీ రిజెక్ట్ చేసిన టాప్ హీరోయిన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా అటు ఓటీటీలోనూ రికార్డులు బద్దలుకొడుతోంది.
భర్త మహాశయులకు మీ రవితేజ విజ్ఞప్తి ఏమనగా?
మాస్ మహారాజ రవితేజరవితేజ 76వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.ఈ చిత్రానికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పేరును ఖరారు చేసినట్టు సమాచారం. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆశికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ సినిమా మళ్లీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటాను.. రష్మిక మందన్న..
విజయ్ దేవరకొండ ,రశ్మిక అంగేజ్ మెంట్ ,పెళ్లి వార్తలు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా! ఈ నేపథ్యంలో తన గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక చిట్ చాట్ లో పాల్గొన్నారు రశ్మిక. ఈ చిట్ చాట్ లో ఆమె అభిమానులందరు కూడా కూర్చున్నారు. అందులో ఒక అభిమాని అడిగాడు. మీ కాబోయే భర్త ఎలా ఉండాలి అనుకుంటున్నారు అని. దానికి సమాధానంగా రశ్మిక ఏం చెప్పారంటే తన కోసం యుద్ధం చేయగలిగే వ్యక్తి ఉండాలి. తనని లోతుగా అర్థం చేసుకొని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎలాంటి సిచువేషన్ అయినా సరే తన కోణం నుంచి ఆలోచించి తన పక్కన తనకి అండగా నిలబడాలి. అలాంటి వ్యక్తి కోసం తూటాకైనా ఎదురు నిలబడతానన్నారు రశ్మిక.
Peddi: చికిరి చికిరి వీడియో సాంగ్ రిలీజ్ : హుక్ స్టెప్పులతో అదరగొట్టేసిన రామ్‌చరణ్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan ), జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా నుంచి తొలి సింగిల్ ‘చికిరి చికిరి’ విడుదలైంది. ఈ పాటలో రామ్‌చరణ్ డ్యాన్స్ స్టెప్స్, ఎనర్జీ ప్రేక్షకులను ముగ్ధులను చేస్తున్నాయి. జాన్వీ కపూర్ (Jahnavi Kapoor) తన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్‌తో పాటకు అదనపు అందాన్ని చేకూర్చింది. జానీ మాస్టర్ (
మగవారికి కూడా పీరియడ్స్ రావాలి!!
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో, కన్నడ హీరో దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” షోలో పాల్గొన్నారు.
Videos view all
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!
వాగులో డ్రైవర్ తో సహా కొట్టుకుపోయిన లారీ..! | Heavy Flood Water Inflow In khammam | Montha Toofan
ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ & టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్