శబరి మౌనం వెనుక పెద్ద కథ! .. నందికొట్కూరులో అసలేం జరిగింది?
అక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. ఆ టీడీపీ ఎంపీ తన సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో జరిగిన పోరుకు దూరంగా ఉండడం వల్లే అక్కడ కూటమి ఓడిపోయిందా? ఆమె ఆ మున్సిపాలిటీలో ఎందుకు అడుగు పెట్టలేదు? వ్యతిరేక వర్గం అడ్డుకోవడం వల్లే ఆమె వెళ్ళలేకపోయారా? టీడీపీ అధిష్టానం చేసిన పోస్టుమార్టంలో ఏం తేలింది?
వామ్మో 7వ వార్డు .. అక్కడ గెలిస్తే చావేనా?
ఎన్నికల్లో గెలవాలంటే ఎన్నో వ్యూహాలు ఉండాలి. ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాలంటే ఆషామాషీ కాదు. సొంత పార్టీ వాళ్ళనే కలుపుకుంటూ గెలవడానికి బాటలు వేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ ఫార్ములా రాష్ట్రమంతా చెల్లుతుందేమో కానీ ఆ వార్డులో మాత్రం కాదు. అక్కడ గెలవాలంటే ముందు పోటీ చేయాలి. పోటీ చేస్తే ప్రాణాలు పోతాయని తెలిస్తే ఎవరైనా నిలబడతారా? ఇంతకీ అంతలా భయపెడుతున్న వార్డు ఎక్కడుంది? అక్కడ అభ్యర్థులు ముందుకు రాకపోవడానికి కారణాలేంటి?
ఏడు కోట్ల స్కాంపై జనసేన కోట రుక్మిణి ఫస్ట్ రియాక్షన్!!
ఏడు కోట్ల స్కాం పై జనసేన నేత కోట రుక్మిణి స్పందించారు. కొన్నాళ్లుగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిత్వ హననం చేస్తూ తప్పుడు కథనాలతో వృత్తిపరమైన ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు. తన పేరు, సంస్థను ఉపయోగించుకొని కొందరు లబ్ధి పొందారని, తనకు తెలియకుండానే మోసం జరిగిందని, అంతర్గత విచారణ తర్వాత ఆ ఉద్యోగిని తొలగించారన్నారు ఆమె.
బండ్ల గణేష్ కి ఏడాది జైలు శిక్ష!!
నిర్మాత బండ్ల గణేష్ కి ఒంగోలు కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష, తొంభై ఐదు లక్షల జరిమానాను విధించింది కోర్టు.
ఏపీలో ఫీజుల ఫైట్.. జగన్ వర్సెస్ లోకేష్!
ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలకు దిగాయి. కూటమి అధికారంలోకి వచ్చాక తొమ్మిది వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుందని వైసీపీ విమర్శిస్తోంది. అయితే గత వైసీపీ పాలనలో పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలను తాము చెల్లిస్తున్నామని టీడీపీ చెబుతోంది. మరోవైపు తమకు ప్రభుత్వంపై నమ్మకం ఉందని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల సంఘం స్పష్టం చేస్తోంది.
షిరిడీ సాయిబాబాను దర్శించుకున్న మెగా పవర్ స్టార్!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీని సందర్శించారు. సాయిబాబా ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేసి బాబా ఆశీస్సులు తీసుకున్నారు. మధ్యాహ్న హారతి కార్యక్రమంలో కూడా పాల్గొని సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు.
మాట మార్చిన మల్లారెడ్డి కోడలు!!
తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు, మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్పర్సన్ ప్రీతి రెడ్డి కాలేజీల్లో సినీ కార్యక్రమాల నిర్వహణ వివాదంపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అడిగిన ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చారు.
10 ఏళ్ల తర్వాత బాలయ్య పాట.. థియేటర్లలో పూనకాలే!
బాలయ్య ఫ్యాన్స్‌కి ఒక సర్ప్రైజ్, పూనకాలు తెచ్చుకునే టైమ్ వచ్చేస్తోంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత బాలకృష్ణ మళ్లీ సింగర్‌గా మారిపోయారు, గతంలో "పైసా వస్తుల్లో మామా, ఇక పెగ్గుల" అన్న పాట పార్టీలలో ఇప్పటికీ ఒకఊపుఊపేస్తుంది. సో, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మళ్లీ పాడుతున్నారు బాలయ్య.
విజయసాయిరెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు!!
చార్టర్డ్ అకౌంటెంట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన వి. విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో , ముఖ్యంగా వైసీపీలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. 1980 ప్రాంతంలో వైఎస్ రాజశేఖరరెడ్డితో ఏర్పడిన పరిచయం ద్వారా వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితమయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితో అనుబంధం పెరగడంతో జగన్మోహన్రెడ్డి వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు.
మహేష్ బాబు మనసు గెలిచిన సూర్య!!
దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో సూర్య నటించిన ‘ది సీన్’ సినిమా ప్రస్తుతం మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమా చాలా కూల్‌గా, స్మార్ట్‌గా, ఎంతో వినోదాత్మకంగా ఉందంటూ ప్రశంసించారు.
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!