గుండె జబ్బులకు ఈ నాలుగే మూలం: వైద్యుల హెచ్చరిక
ఇటీవల గుండెపోటుతో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, గుండెజబ్బులు మరియు స్ట్రోక్‌లను నివారించేందుకు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.వారి మాటల్లో — “గుండె జబ్బులు అకస్మాత్తుగా రావు; దాదాపు 99 శాతం కేసుల్లో ముందస్తు హెచ్చరికలుంటాయి. మొదటిసారిగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారిలో కొన్ని ప్రమాద కారకాలు గుర్తించబడ్డాయి — అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, పెరిగిన రక్తంలో చక్కెర స్థాయిలు, పొగతాగడం వంటివి. ఈ కారణాలను నియంత్రణలో ఉంచగలిగితే, గుండె సంబంధిత ప్రమాదాల నుంచి చాలా వరకు రక్షణ పొందవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం” అని వైద్యులు సూచిస్తున్నారు.
విడదల రజిని కాదు వివాదాల రజని!! పార్టీకి తలనొప్పిగా మారిందా?
ఆమె మాజీ మంత్రి. అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలతో విబేధాలు ఎదుర్కొన్న ఆమె, అధికారం కోల్పోయిన తరువాత అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారింది. వరుసగా వివాదాల్లో ఆమె పేరు వినిపించడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.. తాజాగా పల్నాడు జిల్లాలో ఆమెతోపాటు ఆమె అనుచరులపై వచ్చిన ఆరోపణలతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.
వాట్ యాన్ ఐడియా సర్ జీ : సీఎంని మించిపోయిన డిప్యూటీ సీఎం!!
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్( Pawan Kalyan) పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలతో పాటు అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిసిందే. స్వతహాగా పర్యావరణ ప్రియుడు అయిన పవన్, అడవుల సంరక్షణకు వ్యక్తిగతంగా శ్రద్ధ వహిస్తున్నారు. అదే సమయంలో, అడవి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రత, సంక్షేమం ఆయనకు ముఖ్యమని చెప్పవచ్చు. ముఖ్యంగా చిత్తూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో గజరాజుల సమస్య కొన్ని సంవత్సరాలుగా ప్రజలను వేధిస్తోంది. సమీప అడవుల నుంచి గ్రామాల్లోకి వచ్చే ఏనుగులు ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమే కాక, వందల ఎకరాల్లో పంటలను నాశనం చేస్తుంటాయి.
కార్తీక పున్నమి రాత్రి… ఆకాశంలో అద్భుతం! మిస్ కాకండి!
కార్తీక పున్నమి—అంటే ఆనందం, ఆధ్యాత్మికత, కవిత్వం కలిసిన ఒక పండుగ లాంటి రోజు. ప్రతి నెలా పున్నమి వస్తుంది, కానీ కార్తీక మాసంలోని పున్నమి మాత్రం ప్రత్యేకమైనది. ఈ రోజు ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, ఖగోళ శాస్త్ర పరంగా కూడా అత్యంత విశిష్టమైనదిగా పరిగణించ బడుతుంది.
కార్తికమాసంలో నదీస్నానానికి ఉన్న ప్రాముఖ్యత ఇదే..!
కార్తీక మాసంలో నదీ స్నానానికి ప్రాముఖ్యత ఉంటుంది. నదీ స్నానం చేయడం వలన శరీరంతో పాటుగా మనసు కూడా శుద్ధి అవుతుంది. పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసంలో పవిత్ర నదులైన గంగ, గోదావరి , కృష్ణా వంటి నదుల్లో స్నానం చేయడం వలన గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని చెబుతారు. కార్తీక మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని ఈ మాసంలో చేసే ప్రతి మంచి పనికి తప్పకుండా అపారమైన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నదుల్లో కొలువై ఉంటారని అందుకే కార్తీక స్నానం ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తిని కూడా పెంచుతుంది.
ముక్కున వేలు వేసుకునేలా పెళ్లి కూతురు తండ్రి పని!!
పేటీఎం కరో ఈ మాట నేను చెప్తుంది కాదు స్వయంగా ఒక పెళ్లి కూతురు తండ్రి చెప్తున్నాడు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే కేరళలో తన కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తున్నాడు ఆ తండ్రి అయితే ఈ మధ్య కాలంలో ఎవరు కూడా ఎక్కువగా లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేయట్లేదు కదా ఎక్కడికి వెళ్ళిన పాలకు వెళ్ళినా నీళ్లకు వెళ్ళినా కూరగాయలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యూపీఐ పేమెంట్స్ చేసేస్తున్నారు.
మగవారికి కూడా పీరియడ్స్ రావాలి!!
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో, కన్నడ హీరో దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” షోలో పాల్గొన్నారు.
Videos view all
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!
వాగులో డ్రైవర్ తో సహా కొట్టుకుపోయిన లారీ..! | Heavy Flood Water Inflow In khammam | Montha Toofan
ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ & టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్