వైసీపీ రాజకీయ ఎత్తుగడలు జువ్వలదిన్నె నుంచి...
రాష్ట్రంలో ఉన్న ఫిషింగ్ హార్బర్లన్నీ మత్స్యకారుల సొత్తు అని.. వాటిని ప్రైవేటు పరం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించారు.. జువ్వల దీన్నే ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించిన ఆయన.. మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జువ్వల దీన్నే లో ఏర్పాటు చేయబోతున్న ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని తరలిస్తామని జువ్వల దీన్నే లో ఆయన ప్రకటించారు.. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మత్స్యకారులతో జగన్ గంట పాటు ముఖాముఖి మాట్లాడారు..
జగన్ చెప్తాడు కానీ చేయడా?
గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత జగన్ మోహన్ రెడ్డి పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలపర్చడానికి కృషి చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలతో నేరుగా మమేకమై వారి సమస్యలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలను చక్కబెడుతున్నారు. మరోవైపు ప్రజా సమస్యలపై ధర్నాలు, పోరాటాలు చేస్తూ ప్రజలకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆర్ కాంగ్రెస్ పాయె, ఐ కాంగ్రెస్ పాయె, త్వరలో వై కాంగ్రెస్ కూడా!!
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నేడు మీడియాలో మాట్లాడుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాచమల్లు వాడో బచ్చా వాళ్లేంది నాకు బిక్ష పెట్టేది దమ్ముంటే చర్చకు రావాలి. ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తా,” అని సవాల్ విసిరారు. బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనను విమర్శలు చేశారు.దేశంలో మొదటి స్థానంలో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్‌ను జగన్ పూర్తిగా భ్రష్టు పట్టించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి వైపు ఆయన దృష్టి లేదు. ఆయన పట్టించుకోకపోతే మేమే అభివృద్ధి చేస్తున్నాం, అని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆయన రాజకీయ చరిత్రను ప్రస్తావన చేస్తూ1996లో వైఎస్ కుటుంబం ఓటమి భయంతో నా మద్దతు కోరింది. ఆర్ కాంగ్రెస్ పోయింది, ఐ కాంగ్రెస్ పోయింది, త్వరలో వై కాంగ్రెస్ కూడా పోతుంది,అని పేర్కొన్నారు.
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!