Vangaveeti Mohana Ranga: రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు! మల్లాది విష్ణు నోటా!!
YCP Chirla Jaggireddy: చిర్ల జగ్గిరెడ్డి రాజకీయ ప్రస్థానానికి తెరపడినట్టేనా?
రావులపాలెంలో పొలిటికల్ హిట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంబేద్కర్ విగ్రహం, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాల ఏర్పాటు చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు వివాదం ఏంటి?
Guntur Politics: టీడీపీ, వైసీపీ ఆ ఇద్దరి టార్గెట్ ఒక అధికారే!!
రాజకీయంగా గుంటూరు జిల్లాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గుంటూరు జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ సీట్లు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం సెంటిమెంట్. ఇక గుంటూరు జిల్లాకు చెందిన నేతలకు కూడా ప్రభుత్వంలో కీలకంగా ఉంటారు. మంత్రి పదవులు కూడా అంతేస్థాయిలో గుంటూరు నేతలు దక్కించుకుంటారు. అందుకే గుంటూరుకు అంత ప్రాధాన్యత. ఇక రాజకీయా పార్టీల నేతలు కూడా ఒకరిపై మరొకరు సై అంటే సై అంటారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో గుంటూరుజిల్లాలో ఎప్పుడూ పొలిటికల్ హీట్ ఉంటుంది.
Kodali Nani: తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని..
Palnadu Politics : పల్నాడులో ఊర మాస్ వార్నింగ్‌లు… “తగ్గేదే లే” అంటూ డైలాగులు
పల్నాటి పౌరుషాలు..ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం రా అంటూ సవాళ్ళు. పల్నాడు రాజకీయం మరోసారి సెగలు పుట్టిస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో మాటల మంటలు రేగుతున్నాయి. కాసు వర్సెస్ జూలకంటి కుటుంబాల మధ్య తరతరాలుగా ఉన్న రాజకీయ వైరం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది. మీసం తిప్పి సవాలు చేస్తోంది నేటి వారసత్వం.
సతీష్ రెడ్డి వర్సెస్ రెడ్డమ్మ
సతీష్ రెడ్డి వర్సెస్ రెడ్డమ్మ
విడదల రజిని కాదు వివాదాల రజని!! పార్టీకి తలనొప్పిగా మారిందా?
ఆమె మాజీ మంత్రి. అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలతో విబేధాలు ఎదుర్కొన్న ఆమె, అధికారం కోల్పోయిన తరువాత అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారింది. వరుసగా వివాదాల్లో ఆమె పేరు వినిపించడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.. తాజాగా పల్నాడు జిల్లాలో ఆమెతోపాటు ఆమె అనుచరులపై వచ్చిన ఆరోపణలతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!