CM Revanth Reddy: రాయలసీమకు చంద్రబాబు రాసిన మరణశాసనం!
ఈరోజు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.అటు కేంద్రంపైన, ఇటు ఏపీ సీఎం చంద్రబాబుపైన ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించిన చరిత్ర నాది అయితే ..ఏపీకి నీళ్లు దోచి పెట్టిన చరిత్ర కేసీఆర్ ది అని ధ్వజమెత్తారు.
స్నేహం చేసింది.. నమ్మకం పెంచుకుంది.. చివరికి..!!
నిజామాబాద్ కేంద్రంలోని.. కుమార్ గల్లికి చెందిన విషన్ అనే వ్యక్తి ఇంట్లో స్నేహితురాలిగా నటిస్తూ ఓ యువతి భారీ చోరీకి పాల్పడింది. స్నేహితురాలిగా నటించి తిన్నింటికే కన్నెం వేసింది. బెడ్ రూంలో నగలు దొంగలిస్తూ.. మూడో కంటికి అడ్డంగా బుక్కైంది... దొంగను పట్టుకునేందుకు... బెడ్ రూంలో స్పై కెమెరా పెట్టి దొంగతనం గుట్టు రట్టు చేశాడు యజమాని.
సజ్జనార్ గారు మీరు సూపర్ : పవన్ కళ్యాణ్
పోలీసులకు సైతం సవాల్ విసిరే స్థాయికి ఎదిగిన పైరసీ ముఠాలను అదుపులో పెట్టే క్రమంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం, సీపీ సజ్జనార్ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో సినీ ప్రముఖులు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ క్రమంలో స్పందించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పోలీసుల కృషిని ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు.
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు. అరెస్ట్ చేసి సీసీఎస్‌కి తరలించారు.
జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా! రేవంత్ సంచలన కామెంట్స్!!
నువ్వా నేనా అన్నట్టు సాగిన పోరులో జూబ్లీహిల్స్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ జయకేతనం ఎగురవేశారు.తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ.ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గరి నుంచి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు.
కొండా సురేఖ క్షమాపణలు.. నాగార్జున సంచలన నిర్ణయం!
ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్తుంటాము. కానీ అధికారం వచ్చిన తర్వాత, పదవిలో ఉన్నాం కదా అని నోటికొచ్చిన మాటలు చెప్పకూడదు. “ఈశ్వరుడు నోరు ఇచ్చాడని” నోటికొచ్చినది మాట్లాడకూడదు. కాదు, నేను ఇంతే, నా రూటే, సెపరేట్ అని చెప్పినా, దాని సమయం వచ్చినప్పుడు కాలం మాట్లాడుతుంది — కాలం నిర్ణయిస్తుంది. శృతిమించనంత వరకు ఏదైనా ఇంపే.. పరిధులు దాటితే ముమ్మాటికీ కంపే.
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం మహా జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.
నాగార్జునకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు! అర్ధరాత్రి వివరణ!!
తెలంగాణ రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున మరియు ఆయన కుటుంబంపై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడిస్తూ, నాగార్జున మరియు వారి కుటుంబ సభ్యులకు క్షమాపణలు తెలిపారు.
అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి.. పాడె మోసి నివాళి!!
ప్రసిద్ధ కవి, రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు ఘట్కేసర్ ఎన్ఎఫ్సీ నగర్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. లాలాపేట్ నుంచి ఘట్కేసర్ వరకు సాగిన అంతిమ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే అత్యంత ధనిక జిల్లా మన తెలంగాణలోనే .. ఏదో తెలుసా?
ఎకనామిక్ సర్వే 2024 to 25 ప్రకారం, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దేశంలోనే తలసరి GDP అత్యధికంగా ఉన్న జిల్లాగా నిలిచింది. ఈ జిల్లాలో తలసరి GDP ₹11.46 లక్షలుగా నమోదైంది.
Videos view all
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!
వాగులో డ్రైవర్ తో సహా కొట్టుకుపోయిన లారీ..! | Heavy Flood Water Inflow In khammam | Montha Toofan
ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ & టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్