రూ.15.8 కోట్ల లాయర్ ఫీజు.. చంద్రబాబుకు కొత్త చిక్కా?
సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 జూన్ నుంచి 2026 జూన్ మధ్య రూ.15.80 కోట్ల ఫీజులు చెల్లించిందంటూ హైకోర్టులో పిల్ దాఖలు కావడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మాజీ రైల్వే ఉద్యోగి వేము కొండలరావు ఈ పిల్‌ను దాఖలు చేశారు. పిటిషనర్ ఆరోపణ ప్రకారం, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కేసుల్లో లూత్రా వాదనలు వినిపించగా, టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ మొత్తంలో ప్రభుత్వ కేసుల కోసం ఆయన సేవలను వినియోగించారు. అయితే ఇవి ప్రస్తుతం పిల్లో చేసిన ఆరోపణలు మాత్రమే; కోర్టు వాటిపై ఇంకా తుది నిర్ణయం ఇవ్వలేదు.
‘ముద్రగడ’ మాకేంటి ఈ కర్మ!
Guntur Politics: టీడీపీ, వైసీపీ ఆ ఇద్దరి టార్గెట్ ఒక అధికారే!!
రాజకీయంగా గుంటూరు జిల్లాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గుంటూరు జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ సీట్లు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం సెంటిమెంట్. ఇక గుంటూరు జిల్లాకు చెందిన నేతలకు కూడా ప్రభుత్వంలో కీలకంగా ఉంటారు. మంత్రి పదవులు కూడా అంతేస్థాయిలో గుంటూరు నేతలు దక్కించుకుంటారు. అందుకే గుంటూరుకు అంత ప్రాధాన్యత. ఇక రాజకీయా పార్టీల నేతలు కూడా ఒకరిపై మరొకరు సై అంటే సై అంటారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో గుంటూరుజిల్లాలో ఎప్పుడూ పొలిటికల్ హీట్ ఉంటుంది.
Palnadu Politics : పల్నాడులో ఊర మాస్ వార్నింగ్‌లు… “తగ్గేదే లే” అంటూ డైలాగులు
పల్నాటి పౌరుషాలు..ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం రా అంటూ సవాళ్ళు. పల్నాడు రాజకీయం మరోసారి సెగలు పుట్టిస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో మాటల మంటలు రేగుతున్నాయి. కాసు వర్సెస్ జూలకంటి కుటుంబాల మధ్య తరతరాలుగా ఉన్న రాజకీయ వైరం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది. మీసం తిప్పి సవాలు చేస్తోంది నేటి వారసత్వం.
Kadapa Political Heat : కడప రాజకీయం కత్తులు దూస్తుంది..!
కడప రాజకీయం కత్తులు దూస్తుంది ఊర మాస్ వార్నింగ్ లతో మంటలు పుట్టిస్తుంది. ఒక వైపు అన్నాదమ్ములు, మరోవైపు భార్య భర్తలు మీ ఇంటికి వస్తా మీ నట్టింటికి వస్తా మాతో పెట్టుకోవద్దు అంటూ వైసీపీ నేతలు వార్నింగ్ ఇస్తే లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకో ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం అంటూ ప్రతి సవాలు చేస్తున్నారు టీడీపీ నేతలు.
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
నాకు కులమే ముఖ్యం!! నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు అంటున్న ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్.
"ఎవరినీ వదిలిపెట్టేది లేదు" - అనంతపురం సాక్షిగా లోకేష్ శపథం!!
ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో కార్యకర్తల్లో జోష్ నింపారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ, వారిని నేరుగా కలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. అలాగే ప్రభుత్వం తరఫున భక్త కనకదాసు జయంతి కార్యక్రమంలో పాల్గొని కురుబలతో దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!