Vangaveeti: వంగవీటి రాజకీయం : తండ్రి కార్పొరేటర్‌గా గెలిచిన బెజవాడకు ఇప్పుడు కొడుకు మేయర్!!
రాజకీయ ప్రవేశం నుంచి మేయర్ విజయం వరకు.. నాలుగు పార్టీల ప్రయాణం, విజయాలు–పరాజయాలు, వ్యూహాత్మక నిర్ణయాలు, విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబ ప్రాధాన్యతపై సమగ్ర విశ్లేషణ.
Vangaveeti Mohana Ranga Daughter: విశాఖలో 'రంగ'స్థలం.. ప్రజా జీవితంలోకి రంగా వారసురాలు!
విశాఖలో రంగస్థలం.. ఏపీ ముఖ చిత్రంలో సరికొత్త ఆశాకిరణం.. ఇటీవలే ప్రజా జీవితంలోకి వస్తున్న.. వస్తున్నట్లు ప్రకటించిన వంగవీటి రంగ వారసురాలు ఆశాకిరణ్ తనదైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. రాధా రంగా మిత్రమండలితో కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు విశాఖను కేంద్రంగా వేయించుకోవడం ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్–విజయవాడ ప్రయాణికులకు శుభవార్త!!
హైదరాబాద్–విజయవాడ మార్గంలోని జాతీయ రహదారి–65 (NH-65) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న ఈ రహదారిని 40వ కిలోమీటరు నుంచి 269వ కిలోమీటరు వరకు, అంటే సుమారు 229 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్లుగా విస్తరించనున్నారు.
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!