కాంగ్రెస్‌పై కాదు.. రేవంత్‌పైనే తిరుగుబాటు?
తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ కుటుంబం, జి. చిన్నారెడ్డి వంటి నేతల విమర్శల లక్ష్యం కాంగ్రెస్ పార్టీ కాదు. వారి అసంతృప్తి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా కొండా సుష్మిత బహిరంగంగానే తన లక్ష్యం రేవంత్ రెడ్డి మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పడం ఇందుకు నిదర్శనం.
కొండా సురేఖపై వేటు? కాంగ్రెస్‌కు షాక్ తప్పదా!
కొండా సుస్మిత రాజేసిన రాజకీయ చిచ్చు తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా చల్లారలేదు. సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోని పలువురు ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా సురేఖపై చర్యలకు సిఫార్సు చేసినట్లు తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇక్కడే అసలు రాజకీయ లెక్క మొదలైంది. సురేఖపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీ క్రమశిక్షణను కాపాడినట్లు కనిపించినా.. వరంగల్ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు అది కొత్త రాజకీయ సమస్యలకు దారితీసే అవకాశముంది.
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!