కాంగ్రెస్‌పై కాదు.. రేవంత్‌పైనే తిరుగుబాటు?
తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ కుటుంబం, జి. చిన్నారెడ్డి వంటి నేతల విమర్శల లక్ష్యం కాంగ్రెస్ పార్టీ కాదు. వారి అసంతృప్తి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా కొండా సుష్మిత బహిరంగంగానే తన లక్ష్యం రేవంత్ రెడ్డి మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పడం ఇందుకు నిదర్శనం.
CM Revanth Reddy: రాయలసీమకు చంద్రబాబు రాసిన మరణశాసనం!
ఈరోజు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.అటు కేంద్రంపైన, ఇటు ఏపీ సీఎం చంద్రబాబుపైన ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించిన చరిత్ర నాది అయితే ..ఏపీకి నీళ్లు దోచి పెట్టిన చరిత్ర కేసీఆర్ ది అని ధ్వజమెత్తారు.
ఆగిపోయిన ప్రచారాలు..మూగబోయిన మైకులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచారానికి అవకాశం ఉండగా..దాదాపు 45రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ప్రచారానికి తెర పడింది.అన్ని పార్టీల నేతలందరూ చివరి నిమిషం వరకూ సర్వశక్తులను ఒడ్డి ప్రచారం చేశారు.
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!