జనసేనలో బాలినేనికి బ్రేక్?
స్థానిక సంస్థల ఎన్నికల విధివిధానాల రూపకల్పన కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ప్రకటించారు. అయితే గతంలో పార్టీకి సంబంధించిన కీలక కమిటీల్లో, స్థానిక ఎన్నికలు–డీలిమిటేషన్ వ్యవహారాల్లో బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ఈ జాబితాలో లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాజా కమిటీలో పలువురు సీనియర్ నేతలకు చోటు దక్కినప్పటికీ బాలినేని పేరు లేకపోవడం వెనుక కేవలం సాధారణ సాధారణ నిర్ణయం మాత్రమే ఉందా? లేక ఇటీవలి రాజకీయ పరిణామాలు ప్రభావం చూపాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మీ అయ్యా జాగీరా? పవన్ కళ్యాణ్ రియాక్షన్ అదుర్స్!!
మీ అయ్యా జాగీరా? పవన్ కళ్యాణ్ రియాక్షన్ అదుర్స్!!
Pawan Kalyan: కొండగట్టులో పవన్ కళ్యాణ్ కు తప్పిన ప్రమాదం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు టూర్ లో తృటిలో ప్రమాదం తప్పింది. భారీ జనసందోహంలో రోడ్ షోలో వచ్చేటపుడు కారు పైకి ఎక్కి అభిమానులు, కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తుండగా విద్యుత్ సర్వీస్ వైర్లు అడ్డు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పవన్ ను తప్పించారు. వెంటనే కారుపైన ఉన్నపవన్ పడుకుని తప్పుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్..సుజీత్ కు ఆ కారు ఇవ్వడం వెనుక అసలు కథ ఇది!
పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కి రెండు కోట్ల ఇరవై రెండు లక్షల విలువ చేసే కార్ గిఫ్ట్ చేసారట అన్న వార్త బయటకు రాగానే ఎందుకు ఈ గిఫ్ట్ ఒకవేళ ఇస్తే గిస్తే సినిమా రిలీజ్ అవ్వగానే హిట్ టాక్ వచ్చిన వెంటనే కదా ఇవ్వాలి కానీ ఇన్ని రోజుల తర్వాత గిఫ్ట్ చేయడం ఏంటి అని ఒక రకంగా పెద్ద చర్చ జరుగుతోంది నెట్ ఇంట్లో కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు ఆఖరానందని సుజీత్ ద్వారా లాంచ్. చూపిస్తున్నారు అందుకే ఈ గిఫ్ట్ అని ఇంకొంతమంది కానీ ఈ గిఫ్ట్ వెనకాల ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది ఈ స్టోరీ విన్నాక దాన్ని గిఫ్ట్ అని అనొచ్చా లేదా అనేది మీరే డిసైడ్ చేయండి.
West Godavari Janasena: జనసేన ఎమ్మెల్యేలు పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారా?
గత ఎన్నికల్లో జనసేనకు ఆయువుపట్టుగా నిలబడిన జిల్లాలో ఇప్పుడు పరిస్థితి తలకిందులవుతుందా.. అధినేత ఆదేశాలను పక్కనపెట్టి సొంత ఏజెండాతో ముందుకెళ్తున్న ఎమ్మెల్యేలు పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారా..? ఎంత కష్టపడినా మనకి దక్కే ఫలితం ఏముందనే నైరాస్యంలో జిల్లా అధ్యక్షుడు అయోమయంలో పడ్డారా.. అవసరమైనప్పుడు వాడేయడం.. అవకాశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు పక్కకి నెట్టేయడం జనసేనలో ఎప్పుడు జరిగేదే అని ఫిక్స్ అయ్యారా.. అవకాశం వచ్చి ఏడాదిన్నర అవుతున్న.. పెరిగిన ఇమేజ్ కంటే జరిగిన డ్యామేజే ఎక్కువ కనిపిస్తుందా.. వెన్నెముకగా నిలిచిన ఆ జిల్లాలో జనసేన ఎందుకు ముందుకెళ్లలేక పోతోంది..
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ చురకలు!!
ఈ రోజుకి వైసీపీ నేతలు బూతులు, బుద్ధులు మారడం లేదని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని శివ కోడులో నిర్వహించిన పల్లె పండుగ 2.0 బహిరంగ సభ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల రూపు రేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించిందని అన్నారు.
అధికారులకు పవన్ కల్యాణ్ వార్నింగ్..!
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా అన్నదాతలతో సమావేశం అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కోనసీమ రైతుల గళామవుతా..గొంతువవుతా, వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికే ఇక్కడకు వచ్చానని.. ఓట్ల కోసం మాత్రం కానే కాదని భరోసా ఇచ్చారు.
సజ్జనార్ గారు మీరు సూపర్ : పవన్ కళ్యాణ్
పోలీసులకు సైతం సవాల్ విసిరే స్థాయికి ఎదిగిన పైరసీ ముఠాలను అదుపులో పెట్టే క్రమంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం, సీపీ సజ్జనార్ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో సినీ ప్రముఖులు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ క్రమంలో స్పందించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పోలీసుల కృషిని ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు.
ఓజీ మూవీనీ రిజెక్ట్ చేసిన టాప్ హీరోయిన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా అటు ఓటీటీలోనూ రికార్డులు బద్దలుకొడుతోంది.
Videos view all
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!
వాగులో డ్రైవర్ తో సహా కొట్టుకుపోయిన లారీ..! | Heavy Flood Water Inflow In khammam | Montha Toofan