మీ అయ్యా జాగీరా? పవన్ కళ్యాణ్ రియాక్షన్ అదుర్స్!!
మీ అయ్యా జాగీరా? పవన్ కళ్యాణ్ రియాక్షన్ అదుర్స్!!
పవన్ కళ్యాణ్ చెప్పిన 111 జీవో అంటే ఏంటో తెలుసా?
జీవో 111 (GO 111) అనేది 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రభుత్వ ఉత్తర్వు. దీని ప్రధాన ఉద్దేశ్యం Hyderabad నగరానికి తాగునీరు అందించే ఓస్మాన్ సాగర్ (గండిపేట్) మరియు హిమాయత్ సాగర్ జలాశయాలను రక్షించడం.
West Godavari Janasena: జనసేన ఎమ్మెల్యేలు పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారా?
గత ఎన్నికల్లో జనసేనకు ఆయువుపట్టుగా నిలబడిన జిల్లాలో ఇప్పుడు పరిస్థితి తలకిందులవుతుందా.. అధినేత ఆదేశాలను పక్కనపెట్టి సొంత ఏజెండాతో ముందుకెళ్తున్న ఎమ్మెల్యేలు పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారా..? ఎంత కష్టపడినా మనకి దక్కే ఫలితం ఏముందనే నైరాస్యంలో జిల్లా అధ్యక్షుడు అయోమయంలో పడ్డారా.. అవసరమైనప్పుడు వాడేయడం.. అవకాశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు పక్కకి నెట్టేయడం జనసేనలో ఎప్పుడు జరిగేదే అని ఫిక్స్ అయ్యారా.. అవకాశం వచ్చి ఏడాదిన్నర అవుతున్న.. పెరిగిన ఇమేజ్ కంటే జరిగిన డ్యామేజే ఎక్కువ కనిపిస్తుందా.. వెన్నెముకగా నిలిచిన ఆ జిల్లాలో జనసేన ఎందుకు ముందుకెళ్లలేక పోతోంది..
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!