సజ్జనార్ గారు మీరు సూపర్ : పవన్ కళ్యాణ్
పోలీసులకు సైతం సవాల్ విసిరే స్థాయికి ఎదిగిన పైరసీ ముఠాలను అదుపులో పెట్టే క్రమంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం, సీపీ సజ్జనార్ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో సినీ ప్రముఖులు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ క్రమంలో స్పందించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పోలీసుల కృషిని ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు.
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు. అరెస్ట్ చేసి సీసీఎస్‌కి తరలించారు.
ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ & టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్
AICC Incharge Meenakshi Natarajan & TPCC Chief Mahesh Kumar Goud Press Meet Live
అభిమానాన్ని అమ్ముకోవడమేనా? సేలెబ్రిటీ అంటే?
సెలబ్రిటీలంటే ఎవరు? సినిమా నటులా? ఇన్ఫ్లుయెన్సర్సా? కోట్ల మంది అభిమానులు ఉన్న క్రికెటర్లా? ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళంతా సెలబ్రిటీలైపొతారా? లేదంటే బాధ్యతగా మసలుకుంటూ పది మందికి ఆదర్శంగా ఉండే వాళ్ళు సెలబ్రిటీలనిపించుకుంటారా? హైదరాబాద్ సిపి పోస్తోనే సెలబ్రిటీలంటే ఎవరనే చర్చ మొదలైంది. ఇంతకీ అసలు సిసలు సెలబ్రిటీలు ఎవరు?
హైదరాబాద్–విజయవాడ ప్రయాణికులకు శుభవార్త!!
హైదరాబాద్–విజయవాడ మార్గంలోని జాతీయ రహదారి–65 (NH-65) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న ఈ రహదారిని 40వ కిలోమీటరు నుంచి 269వ కిలోమీటరు వరకు, అంటే సుమారు 229 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్లుగా విస్తరించనున్నారు.
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!