కొండా సురేఖపై వేటు? కాంగ్రెస్‌కు షాక్ తప్పదా!
కొండా సుస్మిత రాజేసిన రాజకీయ చిచ్చు తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా చల్లారలేదు. సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోని పలువురు ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా సురేఖపై చర్యలకు సిఫార్సు చేసినట్లు తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇక్కడే అసలు రాజకీయ లెక్క మొదలైంది. సురేఖపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీ క్రమశిక్షణను కాపాడినట్లు కనిపించినా.. వరంగల్ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు అది కొత్త రాజకీయ సమస్యలకు దారితీసే అవకాశముంది.
Parliament: పార్లమెంటు మెట్లెక్కబోయిన శునకరాజం!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజు సభలో వాడి వేడి చర్చ. విజిటర్స్ గ్యాలరీలో మాత్రం ఒకానొక అనుకోని అతిథి.. మామూలు అతిథి కాదు ఓ మై గాడ్ అనబోయి ఓ మై డాగ్ అని అందరు కెవ్వు కేకలు వేసేంతటి గొప్ప వశిష్ట అతిథి. కనకపు సింహాసనం ఎక్కబోయిన ఒకానొక సునకం కథ ఇది. కానీ ఇదంతా జరిగిన కథ కాదు జరగబోయి సగంలో ఆగిపోయిన అరుదైన కథ
కమ్మ..కమ్మ..కమ్మనైన ఓటు దారెటు!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మూడు ప్రధాన పార్టీలు — కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
హైడ్రోజన్ బాంబ్ పేల్చిన రాహుల్..!!
ఓట్ల చోరీ అంశంపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల దోపిడి జరిగింది అని ఆయన ఆరోపించారు. “ఈ ఆరోపణలు నేను 100 శాతం పక్కా ఆధారాలతో చేస్తున్నాను. హర్యానాలో ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి నకిలీ” అని రాహుల్ అన్నారు.
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!