Pawan Kalyan: కొండగట్టులో పవన్ కళ్యాణ్ కు తప్పిన ప్రమాదం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు టూర్ లో తృటిలో ప్రమాదం తప్పింది. భారీ జనసందోహంలో రోడ్ షోలో వచ్చేటపుడు కారు పైకి ఎక్కి అభిమానులు, కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తుండగా విద్యుత్ సర్వీస్ వైర్లు అడ్డు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పవన్ ను తప్పించారు. వెంటనే కారుపైన ఉన్నపవన్ పడుకుని తప్పుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ చురకలు!!
ఈ రోజుకి వైసీపీ నేతలు బూతులు, బుద్ధులు మారడం లేదని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని శివ కోడులో నిర్వహించిన పల్లె పండుగ 2.0 బహిరంగ సభ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల రూపు రేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించిందని అన్నారు.
Videos view all
అదే జరిగితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వను.. జగన్ హెచ్చరిక
మీ అయ్యా జాగీరా? - పవన్ కళ్యాణ్
రంగా హత్యకు కారణం..నమ్మలేని నిజాలు!
ఒకే వేదికపై నందమూరి అక్కా చెల్లెలు!
తన ఆరోగ్యంపై స్పందించిన కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ని చూసి సంతోషంలో ఇలా..!!
శివంగి లెక్క శివాలెత్తిన కడప రెడ్డమ్మ!!
ibomma నిర్వాహకుడు ఇతడే!(వీడియో)
నా కులం చూసే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు!(వీడియో)
మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవెల్!!
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే ఇలా చేయండి!!